ADB: ఇంద్రవెల్లి మండలంలోని జాలంతండా గ్రామ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ హామీ ఇచ్చారు. శనివారం ఇంద్రవెల్లి మండలంలో పర్యటించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ వైపు ప్రపంచం చూస్తుందని ఆయన అన్నారు.