NGKL: ఊర్కోండ మండల పరిధిలోని ఊర్కొండ పేట ప్రసిద్ధి గాంచిన శ్రీ పబ్బతి ఆంజనేయస్వామిని శనివారం కల్వకుర్తి జడ్జి శ్రీదేవి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి, పాలకమండలి సభ్యులు, ఎక్స్ అఫీషియో నంబర్ మహేష్ శర్మ, అర్చకులు శ్రీనివాస శర్మ, ఎస్సై కృష్ణదేవ, ఆలయ సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.