NRML: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కడెం మండలం పాలరేగడి గ్రామంలో అక్రే స్వాతి అలియాస్ ప్రియాంక అనే వివాహిత పత్తి చేనులో పనులు చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు బైక్పై వచ్చి పురుగుల మందు తాగిచ్చి హత్యయత్నం చేసి పారిపోయారు. ఘటనపై భర్త అనిల్ పోలీసులకు సమాచారం ఇచ్చి చికిత్స కొరకు అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.