PDPL: సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టులో శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ లో 450 క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, సివిల్ కేసులను పరిష్కరించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లతో ఇరువర్గాలకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు.