PDPL: గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఈనెల 23న గోవా స్పెషల్ ప్యాకేజీ కింద రాజధాని ఏసీ బస్ వెళ్తుందని డీపో మేనేజర్ తెలిపారు. మురేడేశ్వర్, గోకర్ణ, గోవాను చూసుకొని 28న బస్సు తిరిగి గోదావరిఖనికి చేరుకుంటుందన్నారు. ఒక్కరికి రూ.8,000లుగా టికెట్ ఛార్జీ నిర్ణయించామన్నారు. 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని కోరారు.