BDK: పినపాక మండలం ఈ బయ్యారం 33కేవీ రెండవ ఫీడర్లో మరమ్మతుల కారణంగా రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ జీ. వేణుగోపాల్ తెలిపారు. పినపాక, కరకగూడెం మండలాల్లోని అన్నీ ఏరియాల్లో రేపు ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు త్రీ ఫేజ్ కరెంటు ఉండదని సూచించారు. సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.