NGKL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR ను శనివారం ఆయన నివాసంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, BRS నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ విజితరెడ్డి, నాయకుడు అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.