KDP: దళితుల సమస్యలపై ఈనెల 24న విజయవాడలో జరగనున్న దళిత రణభేరి ధర్నాను విజయవంతం చేయాలని అన్నమయ్య జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇంఛార్జ్ వెంకటరమణ కోరారు. ఈ సందర్భంగా శనివారం సుండుపల్లిలోధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బహుజన సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.