SRPT: గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామ ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థులకు ఇవ్వాళ గంజాయి డ్రగ్స్ పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభాకర్ వివరించారు. ధూమపానం,మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని, ‘నో డ్రగ్స్ లైఫ్’ అంటూ కరపత్రాలు పంచుతూ చేతిలో మైక్ పట్టుకొని ఫ్లెక్సీతో ప్రచారం నిర్వహించారు.