NRPT: జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. వంద శాతం మెనూ ప్రకారం భోజనం, స్నాక్స్ అందించాలని, మహిళలకు తగిన మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేయాలని సూచించారు.