NLG: ప్రజా పాలనా–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో మహిళలు, పిల్లల భద్రతపై ఆరు రోజుల అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలో ఆల్ఫా కళాశాల, రైల్వే స్టేషన్ వద్ద షీ టీం, భరోసా, AHTU ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ASP రమేష్ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.