WNP: ఆత్మకూరు మండలం రేచింతల గ్రామంలో ఆదివారం ఆత్మకూరు ఎస్సై జయన్న గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు. తీసుకోవాల్సిన భద్రత చర్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు యాదగిరి, మన్నెం రాజు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.