TG: హైదరాబాద్ రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. అలాగే యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ ఎవెన్యూగా, ఐటీ కారిడార్లో గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి లేఖలు రాసింది.