WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించబడుతుందని మున్సిపల్ కమిషనర్ చావత్ బజ్ పాయ్ తెలిపారు. నగర ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఫిర్యాదులను ఈ కార్యక్రమంలో సమర్పించి పరిష్కారం పొందవచ్చని ఆమె సూచించారు.