SRCL: ఇంటర్ విద్యాధికారి (డీఐఈవో)గా వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శరత్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత డీఐఈవో శ్రీనివాస్ ఇంటర్మీడియట్ బోర్డుకు బదిలీ కావడంతో, ఈ మేరకు శరత్ కుమార్ బుధవారం విధుల్లో చేరారు. జిల్లా పరిధిలోని వివిధ కళాశాలల అధ్యాపకులు ఆయనను అభినందించారు