NZB: బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో పలు వివాహ శుభకార్యాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఉదయం 9 ఆర్బర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం, కాబాక్షి కన్వెన్షన్ లో వివాహం, కమ్మర్ పెళ్లి లలిత గార్డెన్లో శుభకార్యం, మోర్తాల్లో శుభకార్యం, వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు.