NZB: బోధన్ సమీపంలోని సాలూర మండల శివారులోని మంజీరా పాత హై లెవెల్ వంతెన వద్ద శనివారం గుర్తుతెలియని 55 ఏళ్ల వ్యక్తి కండువాతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం వంతెనకు వేలాడుతోంది. మృతుడు ఏ ప్రాంతానికి చెందినవాడో మహారాష్ట్ర పోలీసులు తేల్చాల్సి ఉంది.