HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మొత్తం 81 మంది నామినేషన్లు ఆమోదం పొందగా.. వీరిలో 8 మంది లోకల్‌గా గుర్తించారు. ప్రధాన పార్టీల వారిగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి స్థానికులే. ఇక మిగతా వారిలో స్వతంత్ర అభ్యర్థులు కొందరు స్థానికులే ఉన్నారు.