HNK: హన్మకొండ జిల్లాలో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారి గురించి 6300030940 ఫోన్ నంబర్‌కు లేదా 104, 1098, 181 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ శుక్రవారం సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని అందించే వారికి రూ.50 వేల బహుమతిఇస్తాంమన్నారు.