HYD: భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు, రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లు GM సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం HYD నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందని తెలిపారన్నారు.