AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జరుగుతున్న పరిణామాలపై అఖిలపక్ష రాజకీయ పార్టీలు, మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ, వివిధ ప్రజాసంఘాల నాయకులు హాజరుకానున్నారు.