అశోకుని 9 గ్రంథాలలోని ఒకదాన్ని చేజిక్కించుకోవాలనుకున్న విలన్‌ను హీరో ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ మూవీ కథ. తేజ, మనోజ్ అద్భుతంగా నటించారు. కథా నేపథ్యం, VFX, BGM, విజువల్స్ మూవీకి ప్లస్. కథనం ఇంకాస్త గ్రిప్పింగ్‌గా తీసుకెళ్తే బాగుండేది. కొన్ని సీన్స్ రొటీన్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఇంకొంచెం ఎంగేజింగ్‌గా ఎండ్ చేస్తే బాగుండేది. రేటింగ్:3/5.