SRD: పరీక్షల మాదిరి ప్రశ్నాపత్రం ఏకీకృతంగా అన్ని మండలాల్లో ఒకే విధంగా ఉండేలా తయారు చేయాలని నాగారం శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం సిర్గాపూర్ మండలం వాసర హైస్కూల్లో సిర్గాపూర్, కల్హేర్, నిజాంపేట మండలాలకు చెందిన ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు సోషల్ స్టడీస్ సబ్జెక్టు పై కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఇందులో కాంప్లెక్స్ హెచ్ఎం మంజుల దేవి ఉన్నారు.