W.G: మొగల్తూరు గ్రామపంచాయతీ పరిధి నక్కవారిపాలెంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ హేన గ్రామంలోని ప్రజలకు షుగర్, బీపీ, ఆరోగ్య పరీక్షలు, హెల్త్ చెకప్ చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ విజయలక్ష్మి, డీఈవో రమేష్, పైలెట్ సంపత్ కుమార్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.