పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబోలో ‘OG’ మూవీ తెరకెక్కింది. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పవన్ స్టార్ట్ చేశారట. HYDలోని ఓ డబ్బింగ్ స్టూడియోలో దీని వర్క్ జరుగుతుందట. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా, ప్రియాంక మోహన్ కథానాయికగా నటించారు.