HYD: జూబ్లీహిల్స్ MLA & MP కాలనీలో మహారాష్ట్ర మాజీ గవర్నర్, సీనియర్ నాయకులు చెన్నమనేని విద్యాసాగర్ రావును భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కలిశారు. ఈ సందర్భంగా రాజకీయ, స్థానిక పరిస్థితులపై వారు విస్తృతంగా చర్చించినట్లుగా పేర్కొన్నారు. రాజ్యంలో ప్రజలకు సేవ అందించడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని ఆయన చెప్పినట్లు వివరించారు.