పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన నటించిన ‘OG’ నుంచి వరుస అప్డేట్స్ను ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 15న ఓ పాటను, 18న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ నెల 19న మూవీ టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయనున్నారట. 20న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారట. ఇక ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.