HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ గూడలో రూ.5.55 కోట్ల వ్యయంతో చేపట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేతలు యాదవ్, అజారుద్దీన్ పాల్గొన్నారు.