SKLM: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదిటి. ఈ శ్వరరావు అన్నారు. ఇవాళ ఉదయం రణస్థలం మండలం, జీరుపాలెం పంచాయతీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ మేరకు నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు సమయానికి ఎరువులు, విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.