ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో ఆదివారం భక్తులు సందడి చేశారు. కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున భైరవకోనకు చేరుకొని సుందరమైన జలపాతంలో స్థానాల ఆచరించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ప్రముఖ దుర్గామాత దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.