TPR: 2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో తిరుపతి ఎంపీ గురుమూర్తి రెండో స్థానంలో నిలిచారు. ఆయన లోక్ సభలో మొత్తం 70 ప్రశ్నలు అడగటంతో పాటు 19 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 91.18గా ఉంది.