WNP: జిల్లా పరిధిలోని వివిధ పోలీస్టేషన్లలో నమోదయి కోర్టు విచారణలో ఉన్న 2,737 కేసులు జాతీయ లోక్ అదాల ద్వారా పరిష్కరించబడ్డాయని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది గత 15 రోజుల నుంచి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి వివరించి పరిష్కరించే విధంగా కృషి చేశారన్నారు.