VZM: మహిళల సమాన భాగస్వామ్యంతోనే దేశ పురోగతి సాధ్యం – లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీల మొదటి జాతీయ సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు, ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఉమ్మడి జిల్లా మహిళా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.