WGL: ఖానాపురం మండలం అయోధ్య నగర్ నూతన గ్రామపంచాయతీ భవనాన్ని 20 లక్షలతో నిర్మించగా శుక్రవారం నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి . ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.