BDK: అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం రేపల్లె వాడ గ్రామంలో స్వంత ఖర్చులతో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరావు శుక్రవారం చేతి పంపుని బాగు చేపించారు. స్థానిక ప్రజలు తన దృష్టికి సమస్య తీసుకొచ్చిన వెంటనే పరిష్కరించినట్లు వారు తెలిపారు. చేతిపంపును మరమ్మతులు చేయించినందున స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.