టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కిస్తోన్న మూవీ ‘K-RAMP’. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్కు టైం ఖరారైంది. ఇవాళ సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల కాబోతుంది. ఇక సాయి కుమార్, వెన్నెల కిషోర్, నరేష్, యుక్తి తరేజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ మూవీ అక్టోబర్ 18న రిలీజ్ కాబోతుంది.