యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న మూవీ ‘మిరాయ్’. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.112.10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.