ELR: ఉంగుటూరు మండలం బాదంపూడి మోడల్ ప్రైమరీ స్కూల్‌ను దూబచర్ల డైట్ అధ్యాపకులు లక్ష్మీ నారాయణ ఇవాళ పరిశీలించారు. ఇంఛార్జ్ హెచ్ఎం అల్లు శ్రీను రికార్డులు చూపించారు. తరగతి వారీగా టీచర్స్ హేండ్ బుక్స్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు, పిల్లల విద్యా ప్రమాణాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ కుమారి, లీలాకుమారి పాల్గొన్నారు.