AP: జీఎస్టీపై అక్టోబరులో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. 50 వేల కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 19 నాటికి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు.