NTR: నందిగామ గాంధీ సెంటర్లో, కపిలవాయి ధనలక్ష్మి సంస్మరణ సందర్భంగా,భర్త మల్లికార్జునరావు,కుమారులు తరుణ్ కుమార్,గంగాధర్ (UK), మరిది జగన్ మోహన్ రావులు భారీ అన్నదాన కార్యక్రమం పారేపల్లి సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. గంగాధర్ (UK)మాట్లాడుతూ.. విదేశాల్లో ఉంటూ తల్లి సంస్మరణ కార్యక్రమాన్ని సొంత గ్రామంలో,అన్నదానం చేయటం చాలా సంతోషం అని తెలిపారు.