MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల సన్నిధిలోని రాజగోపురంలో వన దుర్గమ్మకు బుధవారం ప్రధాన అర్చకులు శంకర్ శర్మ సౌమ్యవాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశ్వయుజ మాసం తదియ అతిథిని పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు.. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.