వాట్సాప్ మెసేజ్ ట్రాన్స్లేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా మెసేజ్‌లను నచ్చిన భాషలో చదువుకునే వీలు కల్పించింది. మెసేజ్‌పై నొక్కి పట్టుకుంటే ట్రాన్స్‌లేట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి నచ్చిన భాషలోకి అనువదించుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.