W.G: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై శాసనమండలి సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి మంగళవారం ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఐకాన్ అన్నారు. విశాఖ ఉక్కుపై ప్రజలకు పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదని మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదన్నారు.