కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఆస్తి వివాదం కేసులో కీలక మలుపు తిరిగింది. సంజయ్ వ్యక్తిగత ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించగా, ఈ వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని సంజయ్ భార్య ప్రియ కోరారు. ఆ వివరాలు బహిర్గతం కాకుండా ఉండాలంటే కరిష్మా పిల్లలు ఒప్పందంపై సంతకం చేయాలన్నారు. కోర్టు ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది