HYD: గ్రేటర్ HYD వ్యాప్తంగా ఉన్న NCC క్యాడేట్లు, బీజాపూర్ ప్రాంతానికి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మిలిటరీ ఆపరేషన్ పై అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మిలిటరీ సెంటర్లో నూతన ఎలక్ట్రానిక్ పరికరాల ఉపయోగం, మరోవైపు హై ఫీల్డ్ బుల్లెట్లు ఉపయోగించే విధానాన్ని వారికి వివరించారు.