BDK:81 బెటాలియన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం, ఎస్.ఎన్. పురం థానా చర్ల, జిల్లా స్వచ్ఛతా హీ సేవా అభియాన్ శుభ సందర్భంగా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కేరళ-కర్ణాటక సెక్టార్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డాక్టర్ విపుల్ కుమార్, ఐపీఎస్ మరియు 81 బెటాలియన్ సిఆర్పిఎఫ్ కమాండెంట్లు పాల్గొన్నారు.