స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘తెలుసు కదా’. తాజాగా ఈ సినిమా OTT డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ OTT సంస్థ ఒకటి రూ.22 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ OTT సంస్థ గురించి తెలియాల్సి ఉంది. ఇక రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీ OCT 17న విడుదలవుతుంది.