ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా రా. 7:30గం.లకు బెంగళూరు బుల్స్, యూపీ యోదస్ తలపడనున్నాయి. అదే స్టేడియంలో రా. 9గం.లకు దబాంగ్ ఢిల్లీ, యూ ముంబా జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో పునేరి పల్టాన్స్ మొదటి స్థానంలో, దబాంగ్ ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నాయి.