2024 ఏడాదికి గానూ భారత్లో అత్యంత విలువైన సెలబ్రిటీల నివేదికను క్రోల్ సంస్థ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 2,046 కోట్ల బ్రాండ్ విలువతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఆలియా భట్ 4స్థానంలో ఉన్నారు. అలాగే, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ ఎండార్స్మెంట్ల పెరుగుదలతో 5వ స్థానంలో నిలిచారు.