ELR: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థుల సౌకర్యార్థం రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు DEO వెంకటలక్షమ్మ మంగళవారం ప్రకటించారు. 2021, 2022, 2023 లో ఎంపికైన విద్యార్థులు https://scholarships.gov.in పోర్టల్లో రెన్యువల్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ కాకపోతే స్కాలర్షిప్ జమ కాదని తెలిపారు.